ICC Cricket World Cup 2019:Ehsan Mani phoned Sarfaraz on Tuesday and assured him that the entire nation stands by the team and expects an improved performance in the upcoming matches.
#icccricketworldcup2019
#indvpak
#sarfaraz
#engvafg
#eionmorgan
#Jonnybairstow
#joeroot
#gulbadinnaib
#hashmatullahshahidi
#dawlatzadran
#cricket
#teamindia

భారత్-పాక్ మ్యాచ్ అంటే చాలు భావోద్వేగాలతో కూడుకుని ఉంటుంది. ఇరు దేశాల్లో అభిమానులకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకం. ఇరు దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ఓటమిని అసలు జీర్ణించుకోలేరు. తమ దేశం గెలవాలంటే తమ దేశం గెలవాలని కోరుకుంటారు. క్రికెటర్లకు అన్ని మ్యాచ్‌లు లాగే ఇది ఓ మ్యాచ్ కావొచ్చు... కానీ, అభిమానులకు మాత్రం అలా కాదు.